సావిత్రిని అలా చూసి తట్టుకోలేకపోయాను: 'షావుకారు' జానకి
- సావిత్రి, నేను ఎంతో చనువుగా ఉండేవాళ్లం
- ఆమె కళ్ల వెంట నీళ్లు చూసి కదిలిపోయాను
- పిల్లల గురించి ఆమె ఆలోచన చేయకపోవడమే బాధ
ఎంత గొప్ప నటి .. ఎందుకు తనపై తనకి కంట్రోల్ లేకుండా పోయింది .. కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించలేదే అనిపించింది. జీవితంలో సమస్యలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లాలి. మన బలహీనతలను బయటపెట్టుకోవడానికి ఎంతో సేపు పట్టదు. పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినప్పుడు, వాళ్ల గురించిన ఆలోచన ఆమె ఎందుకు చేయలేకపోయిందనే నేను బాధపడుతూ వుంటాను.