వరుణ్ తేజ్ సినిమాలో లావణ్య త్రిపాఠి
- షూటింగు దశలో వరుణ్ తేజ్ మూవీ
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- కథకి కీలకంగా నిలిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ఇక తాజాగా లావణ్య త్రిపాఠి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందట. ఆ ఎపిసోడ్ లో మరో కథానాయిక ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఆ పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి వుంది.