మెగాస్టార్ సరసన అందాల అనుష్క?
- షూటింగు దశలో కొరటాల మూవీ
- కథానాయికల విషయంలో రాని స్పష్టత
- అనుష్కతో సంప్రదింపులు
తాజాగా ఇప్పుడు అనుష్క పేరు తెరపైకి వచ్చింది. చిరంజీవి జోడీగా .. పాత్ర పరంగా అనుష్క అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి, ఆమెను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఆఫర్ ను అనుష్క వదులుకోకపోవచ్చని చెబుతున్నారు. గతంలో 'స్టాలిన్' సినిమాలో చిరూ సరసన అనుష్క ఒక ప్రత్యేక గీతంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.