నాయకత్వ సమస్యను పరిష్కరించకుంటే జరిగేది ఇదే: కాంగ్రెస్ నేత శశిథరూర్
- రాహుల్ పగ్గాలు చేపట్టాలనుకుంటే వెంటనే ఆ పనిచేయాలి
- లేదంటే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయాలి
- ఆలస్యం చేస్తే పార్టీ మనుగడకే ముప్పు
ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా మురికివాడలు కనిపించకుండా గోడ కట్టడాన్ని తప్పుబట్టిన శశిథరూర్.. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో మూడువేల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న యోగి ప్రభుత్వ ప్రకటనను దుయ్యబట్టారు.