బంగ్లాదేశ్ క్రికెటర్ల దురుసుతనంపై స్పందించిన ప్రియమ్ గార్గ్!
- ఆటలో గెలుపు, ఓటమి సహజం
- బంగ్లా ఆటగాళ్లు అతి చేయకుండా ఉండాల్సిందన్న ప్రియమ్
- ఫుటేజ్ ను పరిశీలిస్తున్న ఐసీసీ
కాగా, జరిగిన ఘటనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లా యువ జట్టుపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై చర్చించే ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.