అండర్-19 క్రికెట్ ప్రపంచకప్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఫైనల్ మ్యాచ్
- మరోమారు కప్ సొంతం చేసుకోవాలని చూస్తున్న భారత్
- ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ఆసక్తితో అభిమానులు
భారత్ జట్టు : ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, సిద్దేశ్ వీర్, అథర్వ, రవి బిష్ణోయ్, శస్వాత్, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్
బంగ్లాదేశ్ జట్టు : అక్బర్ అలీ (కెప్టెన్), పర్వేజ్, తన్ జీద్, మహ్మదుల్ హసన్, తౌహిద్, షహాదత్, అవివేక్ దాస్, షమీమ్, రకీబుల్, షోరిపుల్ ఇస్లామ్, హసన్ షకిబ్