రూ. 80 దాటిన లీటరు పెట్రోలు ధర!
- వరుసగా నాలుగో రోజూ పెరిగిన ధర
- లీటర్ పెట్రోల్ పై 9 పైసల వడ్డన
- 11 పైసలు పెరిగిన డీజిల్ ధర
మారిన ధరల తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 80.12కు, డీజిల్ ధర రూ. 74.70కి పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలో పెట్రోల్ ధర రూ. 80ని దాటడం ఇదే తొలిసారి. ఇక దేశ రాజధాని న్యూడిల్లీలో పెట్రోలు ధర రూ. 75.54కు, డీజిల్ ధర రూ. 68.51కి చేరింది.