గోదావరి నేపథ్యంలో నాని మూవీ
- నాని తాజా చిత్రంగా రానున్న 'వి'
- తదుపరి సినిమా దర్శకుడిగా శివ నిర్వాణ
- గోదావరి యాసలో మాట్లాడనున్న నాని
ఆయన తదుపరి సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనుంది. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ కథ గోదావరి నేపథ్యంలో నడుస్తుందనేది తాజా సమాచారం. గోదావరి యాసలోనే నాని మాట్లాడతాడని అంటున్నారు. లవ్ ను .. ఎమోషన్ ను కలిపి అందించడంలో తను సిద్ధహస్తుడననే విషయాన్ని శివ నిర్వాణ ఆల్రెడీ నిరూపించుకున్నాడు. అందువలన ఈ ప్రాజెక్టుపై అంతా ఆసక్తితో వున్నారు.