డీజీపీ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం తగదు... స్వేచ్ఛ అంటే రాళ్లు విసరడం, హింసకు పాల్పడడమా?: రామ్మోహన్ నాయుడు
- అమరావతి పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి
- చెప్పులు, రాళ్లు విసిరిన దుండగులు
- ట్విట్టర్ లో స్పందించిన రామ్మోహన్ నాయుడు
"రాళ్లు విసరడం స్వేచ్ఛ అనిపించుకోదు, హింసకు పాల్పడడం స్వేచ్ఛ అనిపించుకోదు. చంద్రబాబునాయుడు గారి వాహనంపై దాడి, దాడికి పాల్పడిన వారిపై డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు" అంటూ వ్యాఖ్యానించారు.