హీరోయిన్ పూర్ణపై కోపం రావడంతో ఇంటికి పంపించేయమని చెప్పాను: దర్శకుడు రవిబాబు
- 'అవును' 12 రోజుల షూటింగ్ జరిగింది
- పూర్ణ ఆ షాట్ చేయనని చెప్పేసింది
- మరో హీరోయిన్ తో చేద్దామని చెప్పానన్న రవిబాబు
సీన్ మధ్యలో 'నేను చేయను' అంటూ ఆ అమ్మాయి బయటికి వచ్చేసింది. దాంతో నాకు కోపం వచ్చేసింది .. అప్పటికి 12 రోజుల పాటు షూటింగు జరిగింది. అయినా ఫరవాలేదు .. ఈ అమ్మాయిని ఇంటికి పంపించేయండి .. మరో హీరోయిన్ తో చేద్దాం అని ప్రొడక్షన్ మేనేజర్ కి చెప్పాను. దాంతో పూర్ణ .. ఆమె తల్లి సారీ చెప్పడంతో మళ్లీ షూటింగు మొదలైంది. ఆ తరువాత పూర్ణతో రెండు మూడు సినిమాలు తీశాను" అని చెప్పుకొచ్చాడు.