'బంగార్రాజు'లో చైతూ లేనట్టే!
- నాగ్ క్రేజ్ ను పెంచిన 'బంగార్రాజు' పాత్ర
- 'బంగార్రాజు' టైటిల్ తో నాగ్ తాజా చిత్రం
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పట్టాలపైకి
ఈ సినిమాలో చైతూ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తనకి వున్న వరుస కమిట్ మెంట్స్ కారణంగా కుదరదని చైతూ చెప్పేశాడట. దాంతో ఆ పాత్రకి మరో హీరోను సెట్ చేసే ఆలోచనలో నాగార్జున వున్నారని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్ 3' పూర్తి కాగానే, 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.