హైదరాబాద్ లోనే 'సైరా' ప్రీ రిలీజ్ వేడుక
- ప్రతిష్ఠాత్మక చిత్రంగా 'సైరా'
- కీలక పాత్రలో తమన్నా
- అక్టోబర్ 2వ తేదీన విడుదల
అయితే ఈ వేడుకకి రానున్న ప్రముఖులందరికీ ప్రయాణం .. 'బస' పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు వున్నాయి. అందువలన హైదరాబాదులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చేశారనేది తాజా సమాచారం. ఏ రోజున ఈ వేడుకను జరపనున్నారు? .. వేదిక ఎక్కడ? అనే విషయాలను రెండు రోజుల్లో తెలియపరచనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన పాత్రలో తమన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.