రాజ్ తరుణ్ మద్యం సేవించలేదు... కార్తీక్ ఓ బ్లాక్ మెయిలర్: రాజా రవీంద్ర
- రాజ్ తరుణ్ కారు ప్రమాదం వ్యవహారంలో మరో ట్విస్ట్
- తమను కార్తీక్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపిన రాజా రవీంద్ర
- వీడియో, ఆడియోలను మీడియాకు అందిస్తానని బెదిరించాడంటూ వెల్లడి
తాము అంగీకరించకపోయేసరికి కనీసం రూ.3 లక్షలైనా ఇవ్వాలని బెదిరించాడని వెల్లడించారు. అప్పటికీ తాము లొంగకపోయేసరికి ఆ వీడియో, ఆడియోలను మీడియాకు అందిస్తానని బెదిరించాడని రాజా రవీంద్ర ఆరోపించారు. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన సమయంలో రాజ్ తరుణ్ మద్యం తాగి ఉన్నాడని కార్తీక్ చెబుతున్న దాంట్లో నిజంలేదని రాజా రవీంద్ర స్పష్టం చేశారు.