టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి: కన్నా
- అమరావతిలో మీడియాతో మాట్లాడిన కన్నా
- ఆగస్టు 19 తర్వాత బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయన్న ఏపీ బీజేపీ చీఫ్
- జగన్ పాలనలో ఆత్రం తప్ప ప్రగతి లేదంటూ విమర్శలు
కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుందని, ఈ విషయంలో తమకు విశేషమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ఇక, ఏపీ సీఎం జగన్ పైనా కన్నా విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో హడావుడి తప్ప అభివృద్ధి జరిగిన దాఖలాలు శూన్యమని అభిప్రాయపడ్డారు.