ఇండియాతో యుద్ధం వచ్చే అవకాశం: ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- 370 రద్దుతో దుష్పరిణామాలు
- పుల్వామా తరహా దాడులకు అవకాశం
- ఇండియా జాగ్రత్తగా ఉండాలన్న ఇమ్రాన్
కాగా, ఇదే సమయంలో లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడాన్ని తాము అంగీకరించబోమని చైనా వ్యాఖ్యానించగా, భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ విభజన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము కల్పించుకోబోమని, ఇతర దేశాల నుంచి కూడా అదే కోరుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.