వేరే కులమైనందుకు అన్నంతపనీ చేశారు... ఎమ్మెల్యే కుమార్తె భర్తపై అలహాబాద్ హైకోర్టు ఎదుట దాడి
- బరేలీ ఎమ్మెల్యేగా ఉన్న రాజేశ్ మిశ్రా
- మరో కులపు యువకుడిని పెళ్లాడిన రాజేశ్ కుమార్తె
- అలహాబాద్ హైకోర్టు ముందు దాడి
కాగా, తనను చంపడానికి తండ్రి కొందరిని పంపితే తప్పించుకున్నామని, భవిష్యత్తులో తన భర్తకు గానీ, అతని బంధువులకు గానీ ఏమైనా హానీ జరిగితే, అది తండ్రి, సోదరుడు విక్కీ బాధ్యులని, తమకు పోలీసులు రక్షణ కల్పించాలని సాక్షి కోరిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, తన కుమార్తె, ఆమె కన్నా వయసులో 9 ఏళ్లు పెద్దయిన వ్యక్తిని పెళ్లాడటం నచ్చలేదని, ఆమె ఇంటికి వస్తే ఆహ్వానిస్తామని రాజేశ్ వ్యాఖ్యానించారు. అంతలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అభితేష్ పై దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.