కేరళలో బీజేపీకి ఈసారీ నిరాశే.. దూసుకుపోతున్న యూడీఎఫ్
- కేరళలో కనిపించని బీజేపీ హవా
- కర్ణాటకలో దూసుకుపోతున్న కమలం
- ఒడిశాలోనూ బీజేపీ దూకుడు
అయితే, పక్కనే ఉన్న కర్ణాటకలో మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 23 స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 5 స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపుతోంది. ప్రకాశ్ రాజ్ వంటి ఇమేజ్ వున్న అభ్యర్థులు కూడా వెనకంజలోనే ఉన్నారు. మరోవైపు ఒడిశాలోనూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. పది స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంటే, నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.