‘బాహుబలి 2’ వసూళ్లతో ఆ సినిమా వసూళ్లను అలా ఎలా పోలుస్తారు?: శోభు యార్లగడ్డ
- హిందీ వసూళ్లను మాత్రమే తీసుకోవడం సరికాదు
- అసలు సరైన పోలికలా అనిపించట్లేదు
- ఈ కోణంలో విశ్లేషించడం సరికాదు
తరుణ్ ట్వీట్‌ని చూసిన శోభు యార్లగడ్డ, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ అన్ని భాషల వసూళ్లను తీసుకుని, ‘బాహుబలి 2’ విషయంలో కేవలం హిందీ వసూళ్లను మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు. అసలు సరైన పోలికలా తనకు అనిపించట్లేదని, ప్రముఖ విశ్లేషకులైన తరుణ్ ఆ కోణంలో విశ్లేషించడం సరికాదని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ ఒక్క భాషా వసూళ్లను, ఎవెంజర్స్ సినిమా అన్ని భాషల వసూళ్లతో కలిపి చెప్పారని శోభు పేర్కొన్నారు.