శబరిమల ఎఫెక్ట్.. కేరళలో మసీదులోకి దూసుకెళ్లేందుకు మహిళల యత్నం.. అరెస్ట్!
- హిందూ మక్కల్ కట్చి కార్యకర్తల దూకుడు
- కేసు నమోదుచేసిన కేరళ పోలీసులు
- తామెందుకు వెళ్లకూడదని ప్రశ్నించిన మహిళలు
గతవారం మీడియా సమావేశం నిర్వహించిన ఈ ముగ్గురు మసీదులోకి వెళ్లితీరుతామని ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించినప్పుడు, మసీదులోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. కాగా, ఈ ముగ్గురు మహిళలపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.