ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాసిందే లగడపాటి సర్వే: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- కూటమికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి
- లగడపాటిని టీడీపీ వాళ్లు భుజాలకు ఎత్తుకున్నారు
- లగడపాటి తన క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు
తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కానీ, ప్రజా కూటమి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని చెప్పిన ఆయన, ఈ ఎన్నికల్లో పది సీట్లలో తాము గెలవబోతున్నామని ధీమాగా చెప్పారు.