శరద్ పవార్‌కు మరో షాక్.. ఎన్సీపీకి రాజీనామా చేసిన పార్టీ జనరల్ సెక్రటరీ
- రాఫెల్ డీల్ విషయంలో మోదీ ప్రభుత్వానికి పవార్ అండ
- పార్టీలో గుస్సా.. పార్టీని విడిచిపెడుతున్న నేతలు
- పార్టీ వేరేవారి నియంత్రణలో ఉందన్న మునాఫ్ హకీం
బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలన్న నిర్ణయాన్ని పార్టీ 2014లోనే తీసుకుందన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ అనుకూల రాగం అందుకుందని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. తీవ్ర మనస్తాపంతోనే పార్టీని వీడుతున్నట్టు స్పష్టం చేసిన ఆయన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించలేదు.