ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి మరో లీక్... నాగబాబును దీనంగా చూస్తున్న పిక్ వైరల్!
- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత'
- ఓ ఎమోషనల్ సీన్ దృశ్యాలు లీక్
- క్షణాల్లో వైరల్ అయిన ఫొటో
ఓ ఎమోషనల్ సీన్ కు సంబంధించిన దృశ్యంగా ఇది కనిపిస్తుండగా, తన పక్కనే వాహనంలో కళ్లు మూసుకుపోయి, తల పక్కకు వాల్చిన నాగబాబును, ఎన్టీఆర్ దీనంగా చూస్తూ, గడ్డం పట్టుకుని లేపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పిక్ ను ఎవరు లీక్ చేశారో తెలియదుగానీ, క్షణాల్లో వైరల్ అయింది. ఆ పిక్ ను మీరూ చూడవచ్చు.