‘అవిశ్వాసం’పై చర్చకు ఆయా పార్టీలకు సమయం కేటాయింపు!
- అవిశ్వాస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ
- బీజేపీకి 3.33 గంటలు కేటాయింపు
- కాంగ్రెస్ కి - 38 నిమిషాలు, టీడీపీకి - 13 నిమిషాలు
బీజేపీకి - 3.33 గంటలు
కాంగ్రెస్ కి - 38 నిమిషాలు
అన్నాడీఎంకేకి - 29 నిమిషాలు
టీఎంసీకి - 27 నిమిషాలు
బీజేడీకి - 15 నిమిషాలు
శివసేనకి -14 నిమిషాలు
టీడీపీకి - 13 నిమిషాలు
టీఆర్ఎస్ కి - 9 నిమిషాలు
సీపీఐకి -7 నిమిషాలు
ఎస్పీకి - 6 నిమిషాలు
ఎల్జీఎస్పీకి - 5 నిమిషాలు