పది వసంతాల 'ఆరాధ్య' నమ్మకం.. సంపూర్ణ వినాయక చతుర్థి పూజ కిట్.. ఒక్క క్లిక్ తో అందమైన విగ్రహం, 21 రకాల పత్రులు, 29 రకాల పూజా సామగ్రి!
- భక్తుల సేవలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్న 'ఆరాధ్య'
- వేలాది కుటుంబాలకు నమ్మకమైన భాగస్వామిగా అవతరించిన వైనం
- ఒక్క ఫోన్ కాల్ లేదా క్లిక్ తో కిట్ ను బుక్ చేసుకునే వెసులుబాటు
- మీ ఇంటికి సమీపంలోనే పికప్ పాయింట్లు
- ఆవు నెయ్యి సహా పూజకు అవసరమైన అన్ని వస్తువులు కిట్ లో లభ్యం
వినాయకచవితి వస్తోందంటే చాలు ప్రతి ఇంటా పండుగ సందడి మొదలవుతుంది. విఘ్ననాథుడిని ఇంట్లో ప్రతిష్ఠించి, నవపత్రులతో, విశేష పూజా ద్రవ్యాలతో కొలవడం మన సనాతన సంప్రదాయం. అయితే, నేటి బిజీ జీవితంలో పూజకు కావలసిన 21 రకాల పత్రులను వెతికి తెచ్చుకోవడం, నాణ్యమైన పూజా సామగ్రిని సేకరించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. మార్కెట్‌లోని రద్దీలో తిరిగి, సరైన జ్ఞానం లేక ఏదో ఒక పత్రి తెచ్చి పూజ ముగించాల్సిన పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి చెబుతూ, ప్రతి ఇంటికీ సంపూర్ణమైన, సురక్షితమైన పూజా అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థే 'ఆరాధ్య'.
దశాబ్ద కాలపు విశేష ఆదరణ - రిపీటెడ్ కస్టమర్ల నమ్మకం!
2017లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేణుగోపాలస్వామి లంకోతు చిన్న ఆలోచనగా ప్రారంభించిన 'ఆరాధ్య' కిట్... విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. పదేళ్ల క్రితం ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ సేవ, నేడు వేలాది కుటుంబాలకు పండుగ సమయాల్లో నమ్మకమైన భాగస్వామిగా మారింది.
ఒక్కసారి 'ఆరాధ్య' కిట్ ద్వారా పూజ చేసుకున్న భక్తులు... ప్రతి ఏటా మళ్లీ మళ్లీ ఈ కిట్‌నే బుక్ చేసుకోవడం 'ఆరాధ్య' నాణ్యతకు, భక్తులు చూపిస్తున్న ఆదరణకు ప్రత్యక్ష నిదర్శనం. భక్తుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయం మూడింటినీ సమపాళ్లలో పాటిస్తుండటమే ఈ పదేళ్ల ప్రయాణంలో సాధించిన అతిపెద్ద విజయం.
మరో చారిత్రాత్మక విజయం: 'ఆరాధ్య' ఇక పూర్తి 'ఇన్-హౌస్' తయారీ!
గత పదేళ్లుగా భక్తులకు వినాయక చవితి పూజా కిట్లను అందించడంలో నాణ్యతకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న 'ఆరాధ్య' సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది. భక్తులకు అందించే ప్రతి వస్తువులోనూ స్వచ్ఛత, పవిత్రత కొరవడకూడదనే ఉన్నత లక్ష్యంతో అన్ని ఉత్పత్తులను తమ 'ఇన్-హౌస్'లోనే సొంతంగా తయారు చేయడాన్ని విజయవంతంగా ప్రారంభించింది.
'ఆరాధ్య' సాధించిన నూతన విజయాలు:
పూజకు అత్యంత ముఖ్యమైన మట్టి వినాయక విగ్రహాలను బయటి నుంచి కాకుండా, సాంప్రదాయ పద్ధతుల్లో 100 శాతం పర్యావరణహిత మట్టితో ఆరాధ్య ఇన్-హౌస్ నిపుణులే స్వయంగా తయారు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కిట్ కోసమని ప్రత్యేకంగా డిజైన్ చేసిన నాణ్యమైన జూట్ బ్యాగులను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. స్వామి వారి విగ్రహం, పూజా సామగ్రి భక్తుల ఇంటికి ఎంతో సురక్షితంగా, క్షేమంగా చేరేలా అత్యాధునిక ప్యాకింగ్ బాక్సులను కూడా ఇన్-హౌస్‌లోనే తయారు చేస్తున్నారు.
'ఆరాధ్య' కిట్‌లో ఏమేమి ఉంటాయి?
ఆరు నగరాల్లో సేవలు అందుబాటులో!
గతంలో పరిమిత నగరాలకే అందుబాటులో ఉన్న ఈ కిట్లు... భక్తుల కోరిక మేరకు ఈ ఏడాది విస్తరించబడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, వైజాగ్, బెంగళూరు ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి బయటకు వెళ్లి మార్కెట్ రద్దీలో తిరిగే అవసరం లేకుండా, సురక్షితంగా ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వెసులుబాటును 'ఆరాధ్య' కల్పిస్తోంది.
ఆర్డర్ చేసుకున్న భక్తులు తమకు సమీపంలోని పికప్ పాయింట్ల నుంచి కిట్లను సులభంగా పొందవచ్చు. ఈ వినాయక చతుర్థికి భక్తి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను మేళవించి... మీ ఇంట్లో విఘ్నేశ్వరుని పూజను సంపూర్ణంగా నిర్వహించుకోవడానికి 'ఆరాధ్య' కిట్‌ను ఇప్పుడే బుక్ చేసుకోండి.
వినాయక పూజ కిట్ పికప్ పాయింట్లు:
హైదరాబాద్:
జూబ్లీహిల్స్ - టీ3, థర్డ్ ఫ్లోర్, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68
మణికొండ - మర్రిచెట్టు జంక్షన్ వద్ద
గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ
కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్స్, వైట్ ఫీల్డ్స్
అమీర్‌పేట్ - శ్రీ కార్తికేయ ప్రింటర్స్, గ్రౌండ్ ఫ్లోర్, షాప్ నెం. 23, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా
కూకట్ పల్లి - ప్లాట్ నంబర్ 153, రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ
నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ
చందానగర్ - సంగం డెయిరీ పార్లర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐసీఐసీఐ ఏటీఎం పక్కన
సికింద్రాబాద్ - రైల్ నిలయం పక్కన
నాచారం - రిలయన్స్ డిజిటల్ వద్ద, రవీంద్రనగర్
ఈసీఐఎల్ - ఏసియన్ రాధిక మల్టీప్లెక్స్ వద్ద, డాక్టర్ ఏఎస్ రావు నగర్ రోడ్
కొత్తపేట - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద
సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద
నల్లగండ్ల - రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - ఆర్టీసీ కల్యాణమంటపం వద్ద
విజయవాడ:
ఎంజీ రోడ్ - ఫార్మా జనరిక్ హౌస్ వద్ద, రాఘవయ్య పార్క్ రోడ్, గోల్డెన్ పెవిలియన్ ఎదురుగా, గవర్నర్ పేట
తాడేపల్లి - ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద
విశాఖపట్నం:
గురుద్వారా సాధు సంగత్, గురునానక్ రోడ్, బాలయ్య శాస్త్రి లేఔట్, సీతమ్మధార
మంగళగిరి - డీటీడీసీ కార్యాలయం వద్ద
గుంటూరు - విద్యానగర్, 4వ లేన్, గోల్డ్స్ జిమ్ వద్ద
బెంగళూరు:
రాజాజీనగర్ - 7/36, 1వ క్రాస్, 6వ బ్లాక్
ఆంధ్రహళ్లి - 16వ క్రాస్, భైరవేశ్వర ఇండస్ట్రియల్ ఎస్టేట్, శ్రీరామ డెలికసీ హోటల్ వద్ద.
"భక్తుల నమ్మకమే మా విజయ రహస్యం!"
"పదేళ్ల క్రితం ఒక చిన్న ఆశయంతో మొదలైన 'ఆరాధ్య' ప్రయాణం నేడు సొంతంగా అన్నీ తయారు చేసుకునే స్థాయికి చేరిందంటే దానికి కారణం భక్తులు మాపై ఉంచిన అపారమైన నమ్మకం, సహకారమే. భక్తుల ఆదరణే మమ్మల్ని ఈ రోజు 'పూర్తి ఇన్-హౌస్ మేకింగ్' దిశగా అడుగులు వేయించింది" - వేణుగోపాలస్వామి లంకోతు (ఫౌండర్, ఆరాధ్య).

- 1 అడుగు (12 ఇంచులు) ఎత్తున్న అందమైన మట్టి వినాయకుడి ప్రతిమ
- సాంప్రదాయబద్దమైన 21 రకాల ప్రత్యేక పూజ పత్రులు
- సంపూర్ణ పూజకు అవసరమైన 29 రకాల విశేష పూజా ద్రవ్యాలు
- అలంకారం కోసం ఏర్పాటు చేసే చెక్కతో చేసిన పాలవెల్లి
- 100% ఎకో-ఫ్రెండ్లీ ప్యాకింగ్: స్వామి వారి విగ్రహంతో పాటు ప్యాకింగ్ మెటీరియల్ వరకు అన్నీ పర్యావరణహితమైనవే.
- ఒక్కో కిట్ ధర రూ. 1800.
ఆరు నగరాల్లో సేవలు అందుబాటులో!
గతంలో పరిమిత నగరాలకే అందుబాటులో ఉన్న ఈ కిట్లు... భక్తుల కోరిక మేరకు ఈ ఏడాది విస్తరించబడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, వైజాగ్, బెంగళూరు ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి బయటకు వెళ్లి మార్కెట్ రద్దీలో తిరిగే అవసరం లేకుండా, సురక్షితంగా ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వెసులుబాటును 'ఆరాధ్య' కల్పిస్తోంది.
- వెబ్‌సైట్ ద్వారా: www.aaradhya.in లాగిన్ అయి క్షణాల్లో బుక్ చేయవచ్చు.
- ఫోన్ / వాట్సాప్ ద్వారా: 9494563839, 9849610015 నంబర్లకు ఫోన్ చేసి మీ కిట్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు.