విశాఖలో జనసేన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
- సీతమ్మధారలో కొత్త కార్యాలయం
- ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణం
- నూతన కార్యాలయం ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని పవన్ ఆకాంక్ష
ఈ సందర్భంగా ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ మీడియా విభాగం హెడ్ పి.హరిప్రసాద్ వెల్లడించారు.

