కర్ణాటక గవర్నర్‌పై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్య
- ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ పేరు పెట్టుకోవాలి
- ఆయన కంటే విశ్వాసం ప్రదర్శించేవారు ఎవరూ ఉండరు
- గవర్నర్ బీజేపీకి విధేయుడై ఉన్నారు
అంతేగాక, ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన వ్యక్తిని నియమించారని, అసలైన విధేయత అనే పదానికి గవర్నర్ వజూభాయ్ వాలా ఓ అర్థంలా మారారని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో అని, ఆయన కంటే విశ్వాసం, విధేయతలను ప్రదర్శించేవారు ఎవ్వరూ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.