బీజేపీకి మరో షాక్.. శ్రీరాములును అనర్హుడిగా ప్రకటించాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీరాములు వీడియోలు
- ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వినతి
ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో శ్రీరాములు పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. లంచం ఇవ్వజూపిన వీడియోలను ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కు అందించారు. ఈ వీడియోల ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని విన్నవించారు.