కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల ఛాతిపై కులం పేరు.. మధ్యప్రదేశ్ సర్కారుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- ఇది బీజేపీ సర్కారు జాత్యహంకార వైఖరికి నిదర్శనం
- చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసింది
- ఇది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆలోచనే
కాగా, ఈ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ సర్కారు జాత్యహంకార వైఖరికి నిదర్శనమని, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం యువకుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసిందని ట్వీట్ చేశారు. ఇది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆలోచనే అని పేర్కొన్నారు.