15 ఏళ్ల గిరిజన బాలికను లక్షా పాతిక వేలకు విక్రయించిన మేనమామ!
- గిరిజన బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి వేధింపులు
- పోలీసులను ఆశ్రయించిన బాలిక
- కఠిన చర్యలకు ఆదేశించిన హోం మంత్రి
ఆ తరువాత బాలికను కొనుక్కున్న వ్యక్తి, ఆమెను వేధించడంతో సదరు బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై నిజానిజాలను వెలికితీసి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ ఆదేశించారు. దీంతో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.