షూటింగ్ లో ముభావంగా కనిపిస్తున్న శ్రీదేవి కుమార్తె!
- జాన్వీ ముఖంలో తల్లిని కోల్పోయిన బాధ
- ఆ బాధలోనే 'థడక్' షూటింగ్ కు
- ఓదారుస్తున్న నెటిజన్లు
మరాఠీలో సూపర్ హిట్ అయిన 'సైరాత్' చిత్రాన్ని హిందీలో శశాంక్ ఖేతన్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలైలో విడుదల కానుండగా, చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది. జాన్వీ ముభావంగా ఉన్న చిత్రాన్ని మీరూ చూడవచ్చు. ఈ ఫొటో చూసిన వారంతా జాన్వీ కపూర్ ను ఓదారుస్తూ ట్వీట్లు పెడుతున్నారు.