శ్రీదేవి మరణంపై పాకిస్థాన్ నటి ఆవేదన!
- 'మామ్' సినిమాలో కలిసి నటించిన శ్రీదేవి, సజల్ అలీ
- ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తల్లిని కోల్పోయిన సజల్
- షూటింగ్ లో సజల్ కు బాగా దగ్గరైన శ్రీదేవి
సాధారణంగా శ్రీదేవి సెట్ లో సహ నటీనటులతో అంత తొందరగా కలవకపోయినా ఆమెను మాత్రం తల్లిలా ఆదరించారు. ఆ సినిమా ప్రచారంలో ఒక సందర్భంలో సజల్ తల్లిని కోల్పోయిన ఘటనను గుర్తుచేసుకుంటూ శ్రీదేవి భావోద్వేగంతో మాట్లాడారు కూడా.