కోహ్లీ రిసెప్షన్ కు హాజరైన కుంబ్లే.. నెటిజన్ల ప్రశంసలు!
- భార్యతో కలసి విచ్చేసిన కుంబ్లే
- విభేదాలు సమసిపోయినట్టేనా?
- హుందాగా వ్యవహరించారంటూ నెటిజన్ల కామెంట్
దీనిపై నెటిజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. గొడవలను పక్కనబెట్టి కుంబ్లేను కోహ్లీ ఆహ్వానించాడని, కుంబ్లే కూడా హాజరయ్యాడని... ఇది వీరిద్దరి హుందాతనాన్ని చాటుతోందని కామెంట్ చేస్తున్నారు. ఈ గొడవలన్నీ ఆటలో భాగమేనని, వ్యక్తిగతం కాదని మరి కొందరు అంటున్నారు.