నేడు ప్రపంచ తెలుగు మహాసభల్లో మెరవనున్న టాలీవుడ్ ప్రముఖులు!
- సాయంత్రం సినీ సంగీత విభావరి
- ఎల్బీ స్టేడియంలో వేడుక
- హాజరుకానున్న నాగార్జున, బ్రహ్మానందం తదితరులు
నాగార్జున, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వరరావు, 'మా' అధ్యక్షుడు శివాజీరాజాలతో పాలు పలువురు హాజరవుతున్నారు. కార్యక్రమంలో వీరంతా ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కదంబ కార్యక్రమం జరగబోతోంది.