అఖిల్ అక్కినేనికి యూట్యూబ్ షాక్.. టీజర్ తొలగింపు!
- టీజర్ ను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన అఖిల్
- కాపీ రైట్ చట్టంలోకి వస్తుందంటూ తొలగింపు
- నిరాశ చెందుతున్న అభిమానులు
కాపీ రైట్ కిందకి ఈ వీడియో వస్తుందని చెబుతూ తొలగించినట్టు చెబుతోంది. అఖిల్ ఖాతాలోని 'హలో' టీజర్ పై వీడియోపై క్లిక్ చేస్తే...యాడ్ రేవ్ నుండి కాపీరైట్ అందిందని, దీంతోనే దానిని తొలగించామన్న నోటీసు చూపిస్తోంది. దీంతో అఖిల్ ఖాతా ద్వారా దీనిని వీక్షించాలని భావించిన అభిమానులు నిరాశ చెందుతున్నారు. మిగిలిన అకౌంట్ల నుంచి ఈ టీజర్ ప్లే అవుతుండడంతో అభిమానులు అక్కడ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.