యువతిని కాపాడి.. దొంగకు చుక్కలు చూపించిన వీధికుక్క!
- రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న యువతి
- ఆమెను ఫాలో అవుతూ వచ్చిన దొంగ
- బ్యాగు లాక్కోబోతే, దాడి చేసిన వీధికుక్క
అదే సమయంలో అక్కడే ఉన్న ఓ గ్రామసింహం ఆ దొంగపై దాడి చేసింది. శునకం బారి నుంచి తప్పించుకోవడానికి ఆ దొంగ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఆ దొంగ వెనకాల పడ్డ ఆ కుక్క చివరకు ఆ యువతి జోలికి అతడు రాకుండా చేసింది. కళ్లముందే సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటేనే మనుషులు పట్టించుకోకుండా వెళుతోన్న ఈ కాలంలో ఆ కుక్క చేసిన సాహసం అందరినీ ఆలోచింపజేస్తోంది..