సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ హన్సిక హుషారు!
- పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి
- అందరినీ ఉత్సాహపర్చిన హన్సిక
- సోషల్ మీడియాలో ఫొటోలు
తన వదినను కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హన్సిక మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ ప్రభుదేవాతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.