బాబా రామ్‌దేవ్ జీవిత కథ ఆధారంగా టీవీ సిరీస్!
- యోగా గురువు పాత్రలో నటించనున్న మోహిత్ రైనా
- డిస్కవరీ వారి కొత్త ఛానల్ `జీత్`లో ప్రసారం
- 'స్వామి బాబా రామ్‌దేవ్: ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో షో
డిస్కవరీ నెట్‌వర్క్ వారు త్వరలో ఆవిష్కరించబోతున్న 'జీత్' అనే హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. మోహిత్‌తో పాటు అనాస్ రషీద్, కవిత కౌశిక్‌లు ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంతో పాటు 'జీత్' ఛానల్‌లో సరాగ్రహి- ఇండియాస్ బ్రేవెస్ట్ డే, గ్యాంగ్స్ ఆఫ్ ముంబై, గబ్రూ: ద బర్త్ ఆఫ్ హిప్ హాప్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి.