త్వరలోనే జీవితతో కలసి సినిమా చేస్తాం: రాజశేఖర్
- ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా తీయబోతున్నాం
- అందులో నా సహ నటిగా జీవిత నటిస్తుంది
- 'గరుడ వేగ' విజయోత్సవ యాత్రలో రాజశేఖర్
ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, ప్రేక్షకులను కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడే కాకుండా యూఎస్ లో కూడా 'గరుడ వేగ' హిట్ టాక్ ను సొంతం చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, జీవితల కుమార్తెలు శివాని, శివాత్మికలు కూడా పాల్గొన్నారు.