'కేరాఫ్ సూర్య'తో తప్పకుండా హిట్ కొడతాను : సందీప్ కిషన్
- కేరాఫ్ సూర్య'తో సందీప్ కిషన్
- రేపే ప్రేక్షకుల ముందుకు
- కథానాయికగా మెహ్రీన్
మెహ్రీన్ పాత్ర చాలా ఫన్నీగా అనిపిస్తుంది .. ఈ సినిమాతో ఆమెకి తప్పకుండా మరో హిట్ పడుతుందని చెప్పాడు. 'తమిళంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించాం .. అందరూ చాలా బాగుందన్నారు. తమిళంలోనే కాదు .. తెలుగులోను ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం చేతిలో ఓ నాలుగు సినిమాలు వున్నాయి .. ఇవన్నీ కూడా నా కెరియర్ కి బాగా హెల్ప్ అయ్యేవే' అంటూ చెప్పుకొచ్చాడు.