కరణ్ జొహార్ ఇంట్లో దివాలీ వేడుకలు... కవలల ఫొటోలు పోస్ట్ చేసిన ఆలియా భట్!
- హాజరైన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` బృందం
- ఆ సినిమా వచ్చి ఈ దివాలీకి ఐదేళ్లు
- పార్టీ ఇచ్చిన కరణ్ జొహార్
పార్టీలో కరణ్ కవల పిల్లలు యష్, రూహీల ఫొటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. నిజానికి తన పిల్లలను సైఫ్, కరీనాల పుత్రుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టినరోజు నాడు ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయాలని కరణ్ అనుకున్నాడు. కానీ ఆలియా ఫొటోలు షేర్ చేయడంతో కరణ్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. ఏదేమైనా పార్టీకి సంబంధించిన ఫొటోలను ఆలియా షేర్ చేయడంతో అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు.