కట్నం కోసం మరోసారి భార్యను వేధిస్తున్న బంగ్లా క్రికెటర్!
- 20 లక్షల టాకాల అదనపు కట్నం తేవాలని వేధింపులు
- పోలీసులను ఆశ్రయించిన క్రికెటర్ అరాఫత్ సన్నీ భార్య
- రెండు సార్లు అరెస్టైన అరాఫత్ సన్నీ
దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అదేనెల 22న అతనిని అరెస్టు చేశారు. అనంతరం వివాదం పరిష్కరించుకున్నామని చెప్పడంతో మార్చిలో అతనిని బెయిల్ పై విడుదల చేశారు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి జూలై 16న అతనిని అరెస్టు చేశారు. ఆ సమయంలో సన్నీకి జైలులో చికున్ గున్యా వ్యాధి రావడంతో మళ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా మరోసారి అవే ఆరోపణలు రావడంతో అక్టోబర్ 12న ఈ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. ఈసారి కూడా అరాఫత్ సన్నీ జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.