ఫ్యాన్స్ కు ఊటీలో లంచ్ అరేంజ్ చేసిన బన్నీ!
- నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా షూటింగ్ లో బిజీగా అల్లు అర్జున్
- ఊటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
- షూటింగ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు లంచ్ అరేంజ్ చేసిన అల్లు అర్జున్
షూట్ సందర్భంగా లుక్, సన్నివేశాలు బయటకి వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అలా చేస్తారు. అయితే కోలీవుడ్, మల్లూవుడ్ లో భారీగా అభిమానులను పోగేసుకున్న బన్నీ మాత్రం తన అభిమానులను షూటింగ్ చూడనిచ్చాడట. ఆ తరువాత వారికి లంచ్ కూడా ఏర్పాటు చేసినట్టు చిత్రయూనిట్ చెబుతోంది. ఈ అభిమానులు తెలుగు రాష్ట్రాల వారు కాదని, కోలీవుడ్, మల్లూవుడ్ కి చెందిన అభిమానులని సమాచారం. దీంతో బన్నీ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయిందని తెలుస్తోంది.