డిస్కౌంట్ ఇస్తున్న తమన్నా
- పారితోషికం తగ్గించిన తమన్నా
- కళ్యాణ్ రామ్ సినిమాలో ఆఫర్
- 'క్వీన్'లో నటిస్తున్న తమన్నా
ఇలా మళ్లీ ఆఫర్లు రావడానికి కారణం, పారితోషికాన్ని తగ్గించడమేనని
అంటున్నారు. బాహుబలి వరకు కోటికి పైగా పారితోషికం అందుకున్న తమన్నా, ఇప్పుడు బాగా డిస్కౌంట్ ఇస్తోందని టాలీవుడ్ సమాచారం. దీంతోనే తమన్నాకు మళ్లీ ఆఫర్లు వస్తున్నాయని కథనాలు పేర్కొంటున్నాయి.