బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
- బెంగాల్ ఓటర్లు ఎవరినీ క్షమించలేదన్న నిఖిల్
- ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
- ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ బాధితురాలికి న్యాయం జరిగిందన్న నిఖిల్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. మమతా బెనర్జీ టీఎంసీ కోటను బద్ధలు కొట్టి బీజేపీ ఘన విజయం అంచున నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.