ఏపీలో ఇద్దరు జైలు అధికారులపై వేటు
- ఓ ఎర్రచందనం స్మగ్లర్ కు ఫోన్లు ఇచ్చినట్టు ఆరోపణలు
- ఇవే ఆరోపణలతో నిన్న ఐదుగురి సస్పెన్షన్
- విచారణ జరుపుతున్న డీఐజీ రవికిరణ్
కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ నివేదిక ఆధారంగా జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ జాకీర్ నుంచి జైలు అధికారులు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కడప రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి 3 ఫోన్లు అప్పగించారు. కాగా, ఈ వ్యవహారంలో కడప జైలులో డీఐజీ రవికిరణ్ విచారణ కొనసాగుతోంది.