పెద్ద హీరోలతో నటించడం వేస్ట్!: నిత్యామీనన్
- పెద్ద హీరోలతో నటించడం వల్ల ఉపయోగం లేదన్న నిత్యామీనన్
- చిన్న హీరోలతో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని వ్యాఖ్య
- తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే తాను ఆ సినిమా చేస్తానన్న నిత్య
తాజాగా బడా హీరోలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిత్య చెప్పింది. చిన్న హీరోల సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని, కిక్ ఉంటుందని తెలిపింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పింది. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.