ఇదెక్కడి వింత.. స్కూటర్ నడిపిన ఎద్దు.. వీడియో ఇదిగో!
- ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో ఘటన
- పార్కు చేసిన స్కూటర్‌పై కూర్చున్న ఎద్దు
- కాళ్లతో స్కూటర్‌ను ముందుకు నెట్టిన వైనం
- జనసంచారం లేని రోడ్డుపై వింత ఘటన
అంతటితో ఆగకుండా తన కాళ్లతో స్కూటర్‌ను నెమ్మదిగా ముందుకు కదిలించింది. సాధారణంగా జంతువులు, ముఖ్యంగా పశువులు ఇలా వాహనాలపైకి ఎక్కడం లేదా వాటితో విన్యాసాలు చేయడం ఉండదు. కానీ ఈ ఎద్దు ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై జరిగిన ఈ విచిత్ర సంఘటన తాలూకు దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి.