APPSC: గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల

group 2 mains key release
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ - 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ -1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే psc. ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని ఏపీపీఎస్‌సీ సూచించింది. 
 
ఆదివారం నిర్వహించిన గ్రూప్ - 2 మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో 92 శాతం మంది హాజరయ్యారు. 

ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్ చేయండి 
Go Back to Shorts
APPSC
Group 2 Mains Key
Andhra Pradesh

More Telugu News