నిర్మల్‌లో బీజేపీకి షాక్... బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత
- బీఆర్ఎస్‌లో చేరిన నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత మహేశ్ రెడ్డి
- కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న మహేశ్ రెడ్డి
- నిర్మల్‌లో పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని హామీ
కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ... నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.