వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు
- గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో నిశ్చితార్థం
- వెంకయ్య మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ కార్యక్రమం
- చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు
ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు, అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం చంద్రబాబు నేరుగా గుంటూరుకు బయలుదేరారు.